నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని రెవెన్యూ ఆదరణ కలెక్టర్
జె. శ్రీనివాస్ జిల్లా అధికారులను కోరారు.
ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
జిల్లా అధికారులు వారికి వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి పరిష్కరించాలని, అదేవిధంగా ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో మండల, గ్రామస్థాయిలో పనిచేసే వారి సిబ్బందికి ఇదేవిధంగా ఆదేశించాలని చెప్పారు. ఈ సోమవారం(సెప్టెంబర్ 22) రోజున మొత్తం 72 దరఖాస్తులు రాగా, ఇందులో రెవెన్యూ శాఖకు 46, తక్కినవి వివిధ శాఖలకు సంబంధించి వచ్చాయి. ఎప్పటిలాగే వ్యక్తిగత అంశాలు, భూములకు సంబంధించిన విషయాలు,తదిత అంశాలపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి.

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలన్న : అదనపు కలెక్టర్
నకిరేకల్ :సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని రెవెన్యూ ఆదరణ కలెక్టర్ జె. శ్రీనివాస్ జిల్లా అధికారులను కోరారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా అధికారులు వారికి వచ్చిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి పరిష్కరించాలని, అదేవిధంగా ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంలో మండల, గ్రామస్థాయిలో పనిచేసే వారి సిబ్బందికి ఇదేవిధంగా ఆదేశించాలని చెప్పారు. ఈ సోమవారం(సెప్టెంబర్ 22) రోజున మొత్తం 72 దరఖాస్తులు రాగా, ఇందులో రెవెన్యూ శాఖకు 46, తక్కినవి వివిధ శాఖలకు సంబంధించి వచ్చాయి. ఎప్పటిలాగే వ్యక్తిగత అంశాలు, భూములకు సంబంధించిన విషయాలు,తదిత అంశాలపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి.

