సెప్టెంబర్ 19 పున్నమి ప్రతినిధి @సినిమా:
ఇషాన్ కట్టర్, విశాల్ జెత్వా, జాన్వీ కపూర్ కలిసి నటించిన ‘హోమ్‌బౌండ్’ చిత్రం భారత్ తరఫున ‘ఆస్కార్ 2026’కు అధికారికంగా ఎంట్రీ సాధించింది.

- సినిమా
“ఆస్కార్ 2026” ఎంట్రీ పొందిన జాన్వీ కపూర్ సినిమా
సెప్టెంబర్ 19 పున్నమి ప్రతినిధి @సినిమా: ఇషాన్ కట్టర్, విశాల్ జెత్వా, జాన్వీ కపూర్ కలిసి నటించిన ‘హోమ్‌బౌండ్’ చిత్రం భారత్ తరఫున ‘ఆస్కార్ 2026’కు అధికారికంగా ఎంట్రీ సాధించింది.

