పున్నమి ప్రతి నిధి.
హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శ్రీ మీద అవాలభిస్తున్న నిర్లక్ష్య వైకరి కీ నిరసన గా రేపు అర్ధ రాత్రి నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ సేవలు బంద్ చేస్తున్నట్లు గా తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆసోషియేషన్ తాజాగా ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి 1400 కోట్లు బకాయిలు రావాలని, బకాయిల విడుదల లో రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడినట్లు వ్యహరిస్తుంది అని ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ అసోసియేషన్ సభ్యులు విమర్శించారు.


