పున్నమి ప్రతినిధి
సరస మైన 1 జీబీ ఎంట్రీ లేవల్ ప్రీపెయిడ్ ప్లాన్ ని ఉప సంహారణ కీ గల కారణాలు తెలపాలి అని TRAI jio మరియు airtel ని కోరింది.
249 ప్లాన్ ఎత్తివేయడం వల్ల వినియోగదారూడి మీద మరింత భారం పడనుందని TRAI ఆందోళన వ్యక్తం చేసింది.
249 ప్లాన్ ఆఫ్ లైన్ లో ఉంది అని jio తెలపగ వినియోగ దారుల ప్రార్దన్యత ఆధారంగా 249 ప్లాన్ తీసి వేసినట్లు airtel పేర్కొన్నది. Airtel నెట్వర్క్ ప్రస్తుతం ఎంట్రీ లెవల్ ప్లాన్ 299 నుండి ప్రారంభం కానుంది.


