Wednesday, 16 September 2026
  • Home  
  • ఘనంగా హిందీ భాషా దినోత్సవం
- నారాయణపేట

ఘనంగా హిందీ భాషా దినోత్సవం

కున్సీ: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కున్సీలో హిందీ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో హిందీ భాషపై ఆసక్తిని పెంపొందించేందుకు వ్యాసరచన, ఉపన్యాసం, క్విజ్ పోటీలు నిర్వహించారు. వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం పాఠశాల హిందీ భాషా ఉపాధ్యాయిని శ్రీమతి స్వాతి మేడంను పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీమతి సంతోషి మేడం, ఉపాధ్యాయులు నరేందర్, ఉష, ఖాసీం అలీ, సౌమ్య, నర్సింహులు, సత్యనారాయణ రెడ్డి, గీత, ఆరీఫ్, నాగేష్, రాధిక, తాయప్ప తదితరులు పాల్గొన్నారు.

కున్సీ: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కున్సీలో హిందీ భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో హిందీ భాషపై ఆసక్తిని పెంపొందించేందుకు వ్యాసరచన, ఉపన్యాసం, క్విజ్ పోటీలు నిర్వహించారు. వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
అనంతరం పాఠశాల హిందీ భాషా ఉపాధ్యాయిని శ్రీమతి స్వాతి మేడంను పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా సత్కరించింది.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయిని శ్రీమతి సంతోషి మేడం, ఉపాధ్యాయులు నరేందర్, ఉష, ఖాసీం అలీ, సౌమ్య, నర్సింహులు, సత్యనారాయణ రెడ్డి, గీత, ఆరీఫ్, నాగేష్, రాధిక, తాయప్ప తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.