Tuesday, 24 March 2026
  • Home  
  • వర్ష సూచన..
- హైదరాబాద్

వర్ష సూచన..

పున్నమి ప్రతినిధి తెలంగాణలోని పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తున్నాయి అని కరీంనగర్, సిద్ధిపేట, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, ఖమ్మం, మహబూబ్ నగర్, మహబూబాబాద్, నాగర్ కర్నూలు జిల్లాలతో పాటు హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు హైదరాబాద్ వాతావరణం శాఖ అధికారులు తెలియజేసారు మరో మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ తెలిపింది.

పున్నమి ప్రతినిధి

తెలంగాణలోని పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది
ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తున్నాయి అని
కరీంనగర్, సిద్ధిపేట, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, ఖమ్మం, మహబూబ్ నగర్, మహబూబాబాద్, నాగర్ కర్నూలు జిల్లాలతో పాటు హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు హైదరాబాద్ వాతావరణం శాఖ అధికారులు తెలియజేసారు
మరో మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ తెలిపింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.