పున్నమి ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రం లో ఈ నెల 21 నుండి వచ్చే నెల 4 వరకు దసరా సెలవు లు ఇస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ తెలిపింది. బతుకమ్మ, దసరా నవరాత్రుల నేపథ్యంలో లో మొత్తం 13 రోజుల పాటు సెలవు లు ప్రకటించారు. తిరిగి అక్టోబర్ 5 న పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయి అని తెలిపారు.


