ఖమ్మం పున్నమి ప్రతినిధి
ఆగష్టు 27 నుండి నేటి వరకు పూజలు అందుకున్న గణ నాధులు ఇక నిమజ్జనం కి
వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఈరోజు న వినాయక నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో
బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ భక్తులకి నిమజ్జన. కార్యక్రమం
జాగ్రత్త గా చేసుకోవాలి అని పోలీస్ వారికి సహకరించాలి అని విజ్ఞప్తి చేసారు
ఎటువంటి అవంచ నీయ ఘటన లు చోటు చేసుకోకుండా నిమజ్జన కార్యక్రమం
జరిగేలా చూడాలని పోలీస్ అధికారులని గల్లా సత్య నారాయణ కోరారూ

