సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి @గర్భంలో శిశువు బరువు :
గర్భధారణ సమయంలో శిశువు బరువు నెలా నెలా ఎలా పెరుగుతుందో వైద్య నిపుణులు వివరించారు. మొదటి నెలలో 0.1-1 గ్రాము, రెండో నెలలో 1-14 గ్రాములు, మూడో నెలలో 14-45 గ్రాములు, నాలుగో నెలలో 45-200 గ్రాములు, ఐదో నెలలో 200-500 గ్రాములు, ఆరో నెలలో 500-900 గ్రాములు, ఏడో నెలలో 900 గ్రాములు- 1.6 కిలోలు, ఎనిమిదో నెలలో 1.6-2.5 కిలోలు, తొమ్మిదో నెలలో 2.5-3.8 కిలోల బరువు శిశువు ఉండాలని తెలిపారు. ఈ బరువులో స్వల్ప మార్పులు ఉండవచ్చని వారు పేర్కొన్నారు

గర్భంలో శిశువు బరువు.. నెలా నెలా పెరుగుదల ఎలా ఉండాలో తెలుసా…?
సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి @గర్భంలో శిశువు బరువు : గర్భధారణ సమయంలో శిశువు బరువు నెలా నెలా ఎలా పెరుగుతుందో వైద్య నిపుణులు వివరించారు. మొదటి నెలలో 0.1-1 గ్రాము, రెండో నెలలో 1-14 గ్రాములు, మూడో నెలలో 14-45 గ్రాములు, నాలుగో నెలలో 45-200 గ్రాములు, ఐదో నెలలో 200-500 గ్రాములు, ఆరో నెలలో 500-900 గ్రాములు, ఏడో నెలలో 900 గ్రాములు- 1.6 కిలోలు, ఎనిమిదో నెలలో 1.6-2.5 కిలోలు, తొమ్మిదో నెలలో 2.5-3.8 కిలోల బరువు శిశువు ఉండాలని తెలిపారు. ఈ బరువులో స్వల్ప మార్పులు ఉండవచ్చని వారు పేర్కొన్నారు

