Wednesday, 25 March 2026
  • Home  
  • ఉగ్రవాదం, వేర్పాటువాదం సవాళ్లుగా మారాయి: మోదీ
- జాతీయ అంతర్జాతీయ

ఉగ్రవాదం, వేర్పాటువాదం సవాళ్లుగా మారాయి: మోదీ

సెప్టెంబర్ 01పున్నమి ప్రతినిధి @ ప్రధాని మోదీ: ఉగ్రవాదం శాంతికి ముప్పుగా పరిణమించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తియాన్‌జిన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సదస్సులో ఆయన మాట్లాడారు. ‘‘ఉగ్రవాద సమస్యలతో భారత్‌ 4 దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతోంది. ఉగ్రవాదం, వేర్పాటువాదం సవాళ్లుగా మారాయి. ఎస్‌సీవో సభ్యులుగా భారత్‌ కీలక భూమిక పోషిస్తోంది. భారత్‌ అభివృద్ధిలో ఎస్‌సీవో దేశాలు భాగస్వామ్యం కావాలని ఆహ్వానిస్తున్నా. సభ్య దేశాలన్నీ సమన్వయం చేసుకుంటూ వెళ్లాలి. మనమంతా ఏకతాటిపైకి వచ్చి సంస్కరణలు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది’’ అని తెలిపారు.

సెప్టెంబర్ 01పున్నమి ప్రతినిధి @ ప్రధాని మోదీ:
ఉగ్రవాదం శాంతికి ముప్పుగా పరిణమించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తియాన్‌జిన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) శిఖరాగ్ర సదస్సులో ఆయన మాట్లాడారు. ‘‘ఉగ్రవాద సమస్యలతో భారత్‌ 4 దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతోంది. ఉగ్రవాదం, వేర్పాటువాదం సవాళ్లుగా మారాయి. ఎస్‌సీవో సభ్యులుగా భారత్‌ కీలక భూమిక పోషిస్తోంది. భారత్‌ అభివృద్ధిలో ఎస్‌సీవో దేశాలు భాగస్వామ్యం కావాలని ఆహ్వానిస్తున్నా. సభ్య దేశాలన్నీ సమన్వయం చేసుకుంటూ వెళ్లాలి. మనమంతా ఏకతాటిపైకి వచ్చి సంస్కరణలు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది’’ అని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.