Sunday, 17 May 2026
  • Home  
  • వైరల్ జ్వరాలు – నివారణ
- హెల్త్ టిప్స్

వైరల్ జ్వరాలు – నివారణ

తరచుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. వర్షాల తో పాటు అనేక రకాల ఇన్ఫెక్షన్స్ మరియు జ్వరాలు వస్తున్నాయి. కొంత మందికి అయితే అవి త్వరగా తగ్గడం లేదు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందుతూ ఉంది. అల్లోపతి మందుల తో రోగాలు తగ్గడం లేదు. ఇందుకు హోమియోపతి మందులు బాగా పనిచేస్తాయని హోమియో వైద్యులు చెబుతున్నారు. ప్రతి ఇంటిలో కొన్ని రకాల హోమియోపతి మందులు ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో ఇవి చాలా ఉపయోగ పడతాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. అవేంటో ఇప్పుడు చూద్దాం 1. ఆర్సెనిక్ ఆల్బ్ 30 C 2. బెల్లాడోన 30 3. నక్స్ వోమికా 30 4. గ్రాఫైట్ 200 5. లైకోపోడియం 200 ఈ మందులు పోటెన్సీ లో తీసుకోవాలి అందరూ సంపూర్ణ ఆరోగ్యం తో పది కాలాల పాటు సంతోషంగా, ఆనందముగా ఉండాలని హోమియోపతి వైద్యులు చెబుతున్నారు. – ఎస్. డీ. రాధా కృష్ణ (జర్నలిస్ట్)

తరచుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. వర్షాల తో పాటు అనేక రకాల ఇన్ఫెక్షన్స్ మరియు జ్వరాలు వస్తున్నాయి. కొంత మందికి అయితే అవి త్వరగా తగ్గడం లేదు.
ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందుతూ ఉంది. అల్లోపతి మందుల తో రోగాలు తగ్గడం లేదు. ఇందుకు హోమియోపతి మందులు బాగా పనిచేస్తాయని హోమియో వైద్యులు చెబుతున్నారు. ప్రతి ఇంటిలో కొన్ని రకాల హోమియోపతి మందులు ఉండాలి.
అత్యవసర పరిస్థితుల్లో ఇవి చాలా ఉపయోగ పడతాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.
అవేంటో ఇప్పుడు చూద్దాం
1. ఆర్సెనిక్ ఆల్బ్ 30 C
2. బెల్లాడోన 30
3. నక్స్ వోమికా 30
4. గ్రాఫైట్ 200
5. లైకోపోడియం 200
ఈ మందులు పోటెన్సీ లో తీసుకోవాలి
అందరూ సంపూర్ణ ఆరోగ్యం తో పది కాలాల పాటు సంతోషంగా, ఆనందముగా ఉండాలని హోమియోపతి వైద్యులు చెబుతున్నారు.
– ఎస్. డీ. రాధా కృష్ణ (జర్నలిస్ట్)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.