తన ఐదేళ్ళ పాలనలో జగన్ రెడ్డి దివ్యాంగుల పెన్షన్ ఒక్క రూపాయి కూడా పెంచకుండా మోసం చేయగా,ఆరు వేల రూపాయలకు పెన్షన్ పెంచి దివ్యాంగులకు అండగా కూటమి ప్రభుత్వం నిలిచింది అని తెలుగుదేశం పార్టీ, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు కొనియాడారు.
ఏ ఒక్క దివ్యాంగుడి పెన్షన్ తొలగించడం లేదని, అర్హులైన ప్రతీ దివ్యాంగుడికి కొత్తగా పెన్షన్ మంజూరు చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వానిది అని తెలిపారు.గత వైసిపి ప్రభుత్వంలో బోగస్ సర్టిఫికేట్లతో దివ్యాంగుల కోటాలో పెన్షన్ పొందిన అనర్హులను ఏరివేయడానికి చేపట్టిన తనిఖీ ప్రక్రియను తన ఫేక్ ప్రచారంతో అర్హులైన దివ్యాంగులలో గందరగోళం సృష్టిస్తున్న జగన్ రెడ్డి సైకో బృందం యొక్క అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

దివ్యాంగులకు అండగా కూటమి ప్రభుత్వం
తన ఐదేళ్ళ పాలనలో జగన్ రెడ్డి దివ్యాంగుల పెన్షన్ ఒక్క రూపాయి కూడా పెంచకుండా మోసం చేయగా,ఆరు వేల రూపాయలకు పెన్షన్ పెంచి దివ్యాంగులకు అండగా కూటమి ప్రభుత్వం నిలిచింది అని తెలుగుదేశం పార్టీ, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు కొనియాడారు. ఏ ఒక్క దివ్యాంగుడి పెన్షన్ తొలగించడం లేదని, అర్హులైన ప్రతీ దివ్యాంగుడికి కొత్తగా పెన్షన్ మంజూరు చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వానిది అని తెలిపారు.గత వైసిపి ప్రభుత్వంలో బోగస్ సర్టిఫికేట్లతో దివ్యాంగుల కోటాలో పెన్షన్ పొందిన అనర్హులను ఏరివేయడానికి చేపట్టిన తనిఖీ ప్రక్రియను తన ఫేక్ ప్రచారంతో అర్హులైన దివ్యాంగులలో గందరగోళం సృష్టిస్తున్న జగన్ రెడ్డి సైకో బృందం యొక్క అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

