

పున్నమి ప్రతినిధి బుచ్చిరెడ్డిపాలెం
ఈరోజు27.8.25 తేదీ వేకువజామున సుమారుగా 5 గంటల సమయంలో అంబేద్కర్ విగ్రహం నుండి జొన్నవాడికి పోయే మార్గం ఇండియన్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న టీ సెంటర్ మరియు టెంపో స్టాండ్ వద్ద పార్కింగ్ చేసి ఉన్న రెండు టెంపోలు అగ్నికి ఆహుతి అయినాయి. దానికి తగిన కారణములు ఇంకా తెలియ రాలేదు. బుచ్చిరెడ్డిపాలెం పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.End.


1 Comment
Panditi narendra
August 27, 2025(పున్నమి న్యూస్) తలుపుల :- సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండలంలోని కుమ్మరపేటలో డ్రైవర్గా పనిచేస్తున్న హఠాత్ హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం జరిగింది. తలుపుల మేజర్ పంచాయతీ ఉపసర్పంచ్ డీకే బాబు వాళ్ళ కుటుంబ సభ్యుల పరామర్శించి అండగా ఉంటారని చెప్పి పదివేల రూపాయలు, ఆర్థిక సహాయం చేయడం జరిగింది.