Saturday, 15 August 2026
  • Home  
  • బుచ్చిరెడ్డిపాలెం జొన్నవాడకు పోయే మార్గంలో ఇండియన్ పెట్రోల్ బంక్ ఎదురుగా అగ్నిప్రమాదం అగ్నిప్రమాద
- ఆంధ్రప్రదేశ్

బుచ్చిరెడ్డిపాలెం జొన్నవాడకు పోయే మార్గంలో ఇండియన్ పెట్రోల్ బంక్ ఎదురుగా అగ్నిప్రమాదం అగ్నిప్రమాద

పున్నమి ప్రతినిధి బుచ్చిరెడ్డిపాలెం ఈరోజు27.8.25 తేదీ వేకువజామున సుమారుగా 5 గంటల సమయంలో అంబేద్కర్ విగ్రహం నుండి జొన్నవాడికి పోయే మార్గం ఇండియన్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న టీ సెంటర్ మరియు టెంపో స్టాండ్ వద్ద పార్కింగ్ చేసి ఉన్న రెండు టెంపోలు అగ్నికి ఆహుతి అయినాయి. దానికి తగిన కారణములు ఇంకా తెలియ రాలేదు. బుచ్చిరెడ్డిపాలెం పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.End.

పున్నమి ప్రతినిధి బుచ్చిరెడ్డిపాలెం

ఈరోజు27.8.25 తేదీ వేకువజామున సుమారుగా 5 గంటల సమయంలో అంబేద్కర్ విగ్రహం నుండి జొన్నవాడికి పోయే మార్గం ఇండియన్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న టీ సెంటర్ మరియు టెంపో స్టాండ్ వద్ద పార్కింగ్ చేసి ఉన్న రెండు టెంపోలు అగ్నికి ఆహుతి అయినాయి. దానికి తగిన కారణములు ఇంకా తెలియ రాలేదు. బుచ్చిరెడ్డిపాలెం పోలీసు వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.End.

1 Comment

  1. Panditi narendra

    August 27, 2025

    (పున్నమి న్యూస్) తలుపుల :- సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండలంలోని కుమ్మరపేటలో డ్రైవర్గా పనిచేస్తున్న హఠాత్ హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం జరిగింది. తలుపుల మేజర్ పంచాయతీ ఉపసర్పంచ్ డీకే బాబు వాళ్ళ కుటుంబ సభ్యుల పరామర్శించి అండగా ఉంటారని చెప్పి పదివేల రూపాయలు, ఆర్థిక సహాయం చేయడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.