ఆగస్టు 26 పున్నమి ప్రతినిధి @ విశాఖపట్నం
బంగాళాఖాతంలో అల్పపీడనంతో ప్రభుత్వం అప్రమత్తం.
అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు.
ఇప్పటికే పలుచోట్ల వర్షాలు కురుస్తుండటంతో హోంమంత్రి అనిత సమీక్ష.
అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలి.
లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి.
క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలి.
సహాయ చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ సిద్ధంగా ఉండాలి.
ప్రమాదకర హోర్డింగ్‌లు, కూలిన చెట్లను వెంటనే తొలగించాలి..హోంమంత్రి అనిత.


