Wednesday, 11 February 2026
  • Home  
  • నేడు ఏపీ కేబినెట్ సమావేశం.
- ఆంధ్రప్రదేశ్

నేడు ఏపీ కేబినెట్ సమావేశం.

ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి : నేడు ఏపీ కేబినెట్ సమావేశం. సీఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న కేబినెట్. పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసే అవకాశం. జిల్లాల పునర్విభజన, పేర్ల మార్పుపై చర్చించే అవకాశం. కేబినెట్ తర్వాత మంత్రులతో భేటీకానున్న చంద్రబాబు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్న చంద్రబాబు. ఎమ్మెల్యే లా వ్యవహారశైలి, వివాదాలపై చర్చించే అవకాశం.

ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి :
నేడు ఏపీ కేబినెట్ సమావేశం.
సీఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న కేబినెట్.
పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసే అవకాశం.
జిల్లాల పునర్విభజన, పేర్ల మార్పుపై చర్చించే అవకాశం.
కేబినెట్ తర్వాత మంత్రులతో భేటీకానున్న చంద్రబాబు.
తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్న చంద్రబాబు.
ఎమ్మెల్యే లా వ్యవహారశైలి, వివాదాలపై చర్చించే అవకాశం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.