Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

నేడు ఏపీ కేబినెట్ సమావేశం.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నేడు ఏపీ కేబినెట్ సమావేశం.

వార్త ముఖ్యాంశాలు

  • ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి : నేడు ఏపీ కేబినెట్ సమావేశం.
  • సీఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న కేబినెట్.
  • పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసే అవకాశం.

ఆగస్టు 21 పున్నమి ప్రతినిధి :
నేడు ఏపీ కేబినెట్ సమావేశం.
సీఆర్డీఏ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనున్న కేబినెట్.
పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసే అవకాశం.
జిల్లాల పునర్విభజన, పేర్ల మార్పుపై చర్చించే అవకాశం.
కేబినెట్ తర్వాత మంత్రులతో భేటీకానున్న చంద్రబాబు.
తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్న చంద్రబాబు.
ఎమ్మెల్యే లా వ్యవహారశైలి, వివాదాలపై చర్చించే అవకాశం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *