ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి :
ఆన్‌లైన్ బెట్టింగ్ ఇక నేరమే.. గేమింగ్ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం!
ఆన్‌లైన్ బెట్టింగ్‌ను అరికట్టే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ను నేరంగా పరిగణిస్తూ ‘ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు’ను తీసుకురాబోతోంది.

- జాతీయ అంతర్జాతీయ
ఆన్‌లైన్ బెట్టింగ్ ఇక నేరమే.. గేమింగ్ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం!
ఆగస్టు 19 పున్నమి ప్రతినిధి : ఆన్‌లైన్ బెట్టింగ్ ఇక నేరమే.. గేమింగ్ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం! ఆన్‌లైన్ బెట్టింగ్‌ను అరికట్టే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌ను నేరంగా పరిగణిస్తూ ‘ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు’ను తీసుకురాబోతోంది.

