Monday, 18 May 2026
  • Home  
  • వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి.ఏర్పేడు సిఐ
- తిరుపతి

వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి.ఏర్పేడు సిఐ

శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు పరిసర గ్రామ ప్రజలకు వినాయక చవితి సందర్భంగా కొన్ని సూచనలు చేశారు. వినాయక చవితి సంధర్భంగా వినాయక మండపాలు ఏర్పాటు చేసి విగ్రహాలు పెట్టె ప్రతి గ్రామస్థులు పోలీసుల అనుమతి తీసుకోవాలని ఏర్పేడు సిఐ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.అదేవిధంగా వినాయక మండపాల దగ్గర డి.జె లకు అనుమతిలేదని ఇతర డాన్స్ కార్యక్రమాలు ఏర్పాటు చేయకూడదన్నారు.విద్యుత్ వైర్లలకు దగ్గరగా లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేయాలన్నారు.వినాయక చవితి పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతి భద్రతల విఘాతం కలిగించకుండా నిమర్జన సమయంలో పోలీస్ సిబ్బందికి సహకరించి పండుగ సంబరాలు జరుపుకోవాలని కోరారు.

శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు పరిసర గ్రామ ప్రజలకు వినాయక చవితి సందర్భంగా కొన్ని సూచనలు చేశారు.
వినాయక చవితి సంధర్భంగా వినాయక మండపాలు ఏర్పాటు చేసి విగ్రహాలు పెట్టె ప్రతి గ్రామస్థులు పోలీసుల అనుమతి తీసుకోవాలని ఏర్పేడు సిఐ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.అదేవిధంగా వినాయక మండపాల దగ్గర డి.జె లకు అనుమతిలేదని ఇతర డాన్స్ కార్యక్రమాలు ఏర్పాటు చేయకూడదన్నారు.విద్యుత్ వైర్లలకు దగ్గరగా లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేయాలన్నారు.వినాయక చవితి పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతి భద్రతల విఘాతం కలిగించకుండా నిమర్జన సమయంలో పోలీస్ సిబ్బందికి సహకరించి పండుగ సంబరాలు జరుపుకోవాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.