Monday, 23 March 2026
  • Home  
  • *వికలాంగుల పింఛన్‌లు రద్దు
- తిరుపతి

*వికలాంగుల పింఛన్‌లు రద్దు

తడ పున్నమి ప్రతినిధి తిరుపతి జిల్లా తడ మండలం అండగుండాల గ్రామంలో పెన్షన్ 11మందికి ఆపివేశారు, మాకు 20 సంవత్సరలుగా పెన్షన్ వస్తుందని కనీసం ఎటువంటి సమాచారం లేకుండా మీకు తరువాత నెల నుండి డబ్బులు రావు అని చెప్పి నోటీసు ఇచ్చి చేతులు దులుపుకున్న సచివాలయ సిబ్బంది, కనీసం 76% అంగవైకల్యం ఉండీ, ప్రభుత్వ వైద్యాధికారులు ఇచ్చిన సర్టిఫికెట్ ఉండి కూడా పెన్షన్ ఆపివేయడం ఏంటని అడిగిన ఎటువంటి సమాచారం ఇవ్వని అధికారులు, ఇకపై ఎలా బ్రతకాలి అని ఆవేదన చెందుతున్న 11 మంది కుంటుంబాలు…

తడ పున్నమి ప్రతినిధి
తిరుపతి జిల్లా తడ మండలం అండగుండాల గ్రామంలో పెన్షన్ 11మందికి ఆపివేశారు, మాకు 20 సంవత్సరలుగా పెన్షన్ వస్తుందని కనీసం ఎటువంటి సమాచారం లేకుండా మీకు తరువాత నెల నుండి డబ్బులు రావు అని చెప్పి నోటీసు ఇచ్చి చేతులు దులుపుకున్న సచివాలయ సిబ్బంది, కనీసం 76% అంగవైకల్యం ఉండీ, ప్రభుత్వ వైద్యాధికారులు ఇచ్చిన సర్టిఫికెట్ ఉండి కూడా పెన్షన్ ఆపివేయడం ఏంటని అడిగిన ఎటువంటి సమాచారం ఇవ్వని అధికారులు, ఇకపై ఎలా బ్రతకాలి అని ఆవేదన చెందుతున్న 11 మంది కుంటుంబాలు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.