అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న: ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ పెంటయ్య
పున్నమి: ప్రతినిధి దూపం అంజనేయలు: అమ్మానాన్న అనాథ సేవ ట్రస్ట్ అన్నా నగర్ కాలనీ పోచారం ఘట్కేసర్ మండలం మేడ్చల్ మల్కాజిరి జిల్లాలో గల సంస్థకు నిజాంబాద్ జిల్లా బోధన్ మండలం పెంట కుర్దు గ్రామ క్యాంప్ వాస్తవ్యులు పామ్మి జై రాంరెడ్డి వారి సతీమణి కీర్తి శిష్యులు నాగ సరస్వతమ్మ, వారి జ్ఞాపకార్థం వారి కుమారులు రాజశేఖర్ రెడ్డి, సంతోష్ రెడ్డి, తన వంతు సహకారం అందించినట్లు వారి కుమారులు తెలిపారు. భవిష్యత్తులో కూడా తన సహాయం కొనసాగిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ట్రస్టు ఎగ్జిక్యూటివ్ మెంబర్ పెంటయ్య ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.


