Tuesday, 24 March 2026
  • Home  
  • శ్రీకాళహస్తి లో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
- తిరుపతి

శ్రీకాళహస్తి లో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

శ్రీకాళహస్తి లో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఈ రోజు 79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీ కాళహస్తి ఆర్డిఓ కార్యాలయం నందు జాతీయ జెండాను ఎగురవేసిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి. మొదటగా పోలీస్ వందనం స్వీకరించిన ఎమ్మెల్యే ఉత్తమ ఉద్యోగులకు ప్రశంస పత్రాలను ఇచ్చి గౌరవించారు.

శ్రీకాళహస్తి లో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

ఈ రోజు 79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శ్రీ కాళహస్తి ఆర్డిఓ కార్యాలయం నందు జాతీయ జెండాను ఎగురవేసిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి. మొదటగా పోలీస్ వందనం స్వీకరించిన ఎమ్మెల్యే ఉత్తమ ఉద్యోగులకు ప్రశంస పత్రాలను ఇచ్చి గౌరవించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.