Friday, 27 March 2026
  • Home  
  • జూటూరు బషీర్ హెచ్చరిక. పెద్దారెడ్డి పై ఫైర్
- అనంతపురం

జూటూరు బషీర్ హెచ్చరిక. పెద్దారెడ్డి పై ఫైర్

తాడిపత్రి పున్నమి ప్రతినిధి జూలై 25 జూటూరు బషీర్ పెద్దారెడ్డి కి హెచ్చరిక ప్రశాంతంగా ఉంటున్న తాడిపత్రి ప్రజలను ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్నావు పెద్దారెడ్డి , మా ప్రభాకర్ రెడ్డి అన్న ఊర్లో లేనపుడు దొంగలాగా రావాలనుకుంటున్నవు కానీ నిన్ను రానివ్వము జూటూరు బషీర్ అంటే ఏమనుకుంటున్నావ్ నీకు ముందు ముందు తెలుస్తుంది , అంటున్న జూటూరు బషీర్ సైన్యం

తాడిపత్రి పున్నమి ప్రతినిధి జూలై 25
జూటూరు బషీర్ పెద్దారెడ్డి కి హెచ్చరిక
ప్రశాంతంగా ఉంటున్న తాడిపత్రి ప్రజలను ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తున్నావు పెద్దారెడ్డి , మా ప్రభాకర్ రెడ్డి అన్న ఊర్లో లేనపుడు దొంగలాగా రావాలనుకుంటున్నవు కానీ నిన్ను రానివ్వము జూటూరు బషీర్ అంటే ఏమనుకుంటున్నావ్ నీకు ముందు ముందు తెలుస్తుంది , అంటున్న జూటూరు బషీర్ సైన్యం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.