ఖానాపురం పున్నమి ప్రతినిధి:
ఖానాపూర్ మండలం కేంద్రంగా మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన. తొమ్మిదవ పోషణ కార్యక్రమంలో ఎంపీడీవో వనపర్తి అద్వేత పాల్గొన్నారు. చిన్నారుల, ఎదుగుదల పోషకాహారం పై అవగాహన కల్పించారు. ఆకుకూరలు, క్యారెట్, బీట్ రూట్, రాగి పాలు, వంటి లోపాలను తొలి దశలోనే తీసుకోవాలని సూచించారు. పిల్లల ఎదుగుదల దశలను క్రమం తప్పకుండా పరిశీలించి లోపాలను తొలిదశలో గుర్తించాలని తెలిపారు. అంగన్వాడి కేంద్ర ల సేవాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభాకర్. ఏపీఎం రమాదేవి. ఐసిడిఎస్ సూపర్వైజర్ రమ. ఎం ఆర్ ఓ నంగునూరు రమేష్ .ఎంపీడీవో వనపర్తి అద్వేత. ఖానాపూర్ సర్పంచ్ దాసరి రమేష్. తదితరులు పాల్గొన్నారు.



