Thursday, 1 October 2026
  • Home  
  • 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు S H O N సంధ్య
- ఖమ్మం

80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు S H O N సంధ్య

*80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు* పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు: ఏన్కూరు మండల ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏన్కూరు పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఎన్. సంధ్య హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి పౌరుడు తనవంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. దేశభక్తి, ఐక్యత, శాంతి, సోదరభావం, సామాజిక బాధ్యతలను పెంపొందించుకోవాలని కోరారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్‌హెచ్‌ఓ సంధ్య విజ్ఞప్తి చేశారు. దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా, దేశభక్తి భావంతో జరుపుకోవాలని ఆమె కోరారు.

*80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు*

పున్నమి ప్రతినిధి ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్

ఏన్కూరు:

ఏన్కూరు మండల ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏన్కూరు పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఎన్. సంధ్య హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి పౌరుడు తనవంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. దేశభక్తి, ఐక్యత, శాంతి, సోదరభావం, సామాజిక బాధ్యతలను పెంపొందించుకోవాలని కోరారు. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని ఎస్‌హెచ్‌ఓ సంధ్య విజ్ఞప్తి చేశారు. దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా, దేశభక్తి భావంతో జరుపుకోవాలని ఆమె కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.