మనుబోలు(పున్నమి విలేఖరి ) 8, నవంబర్: రామ మందిర నిర్మాణంపై అలుపెరుగని పోరాట యోధుడు అభినవ ఛత్రపతి బి.జె.పి సీనియర్ నాయకులు యల్.కె.అద్వానీ గారి జన్మదినోత్సవ సందర్భంగా కాగితాలపూర్ గ్రామమునందుబిజెపి జిల్లా నాయకులు బోలా శ్రీనివాసులు ఆధ్వర్యంలో చెట్లను నాటినారు ఈ సందర్భంగా బోలా శ్రీనివాసులు మాట్లాడుతూ
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయితో కలిసి బీజేపీని స్థాపించడంలో అద్వానీ ప్రముఖులు అని అద్వానీ బీజేపీ అధ్యక్షుడిగా అత్యధిక కాలం పనిచేశారు అన్నారు అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం ప్రచారంలో భాగంగా రథయాత్ర చేపట్టారు అన్నారు1984లో రెండు సీట్లు గెలుచుకున్న బీజేపీ నేడు భారతదేశ రాజకీయాల్లో ఉన్నతమైన శక్తిగా ఎదిగిందంటే అందుకు అద్వానీనే కారణమని తెలిపారు ఇప్పటి వరకు ఐదుసార్లు లోక్‌సభకు పోటీచేసి విజయం సాధించారు అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు పాల్గొన్నారు .
దేశ రాజకీయాలను మలుపు తిప్పిన మహానేత ఎల్.కె.అద్వానీ :బిజెపి జిల్లా నాయకులు బోలా
మనుబోలు(పున్నమి విలేఖరి ) 8, నవంబర్: రామ మందిర నిర్మాణంపై అలుపెరుగని పోరాట యోధుడు అభినవ ఛత్రపతి బి.జె.పి సీనియర్ నాయకులు యల్.కె.అద్వానీ గారి జన్మదినోత్సవ సందర్భంగా కాగితాలపూర్ గ్రామమునందుబిజెపి జిల్లా నాయకులు బోలా శ్రీనివాసులు ఆధ్వర్యంలో చెట్లను నాటినారు ఈ సందర్భంగా బోలా శ్రీనివాసులు మాట్లాడుతూ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయితో కలిసి బీజేపీని స్థాపించడంలో అద్వానీ ప్రముఖులు అని అద్వానీ బీజేపీ అధ్యక్షుడిగా అత్యధిక కాలం పనిచేశారు అన్నారు అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం ప్రచారంలో భాగంగా రథయాత్ర చేపట్టారు అన్నారు1984లో రెండు సీట్లు గెలుచుకున్న బీజేపీ నేడు భారతదేశ రాజకీయాల్లో ఉన్నతమైన శక్తిగా ఎదిగిందంటే అందుకు అద్వానీనే కారణమని తెలిపారు ఇప్పటి వరకు ఐదుసార్లు లోక్‌సభకు పోటీచేసి విజయం సాధించారు అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు బిజెపి నాయకులు పాల్గొన్నారు .