పున్నమి న్యూస్ హరికృష్ణ జులై 29 కోట మండలం,
నేదరుమల్లి బాలకృష్ణారెడ్డి సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేసిన పదవి విరమణ అనంతరం శ్రీ విద్యా వికాస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పార్ట్నర్ గా చేరి విద్యార్థులకు ఎంతో నాణ్యమైన విద్యను అందించిన స్వర్గీయ ఎస్ వి రమణ మూర్తి గారి ఏడవ వర్ధంతిని పురస్కరించుకొని,
శ్రీ విద్యా వికాస్ యాజమాన్యం, సిబ్బంది జోహార్లు అర్పించారు,
అనంతరం శ్రీ విద్య వికాస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల లో విద్యార్థులకు విద్యను అందించే ఉపాధ్యాయ సిబ్బందికి,వ్యాను సిబ్బందికి ఎస్ వి రమణ మూర్తి స్మృతికి సహనంగా వారి శ్రీమతి సిష్టి రామలక్ష్మి అందించిన స్వీట్ మరియు బాక్సులను 50 మంది సిబ్బందికి ఎం. వి.రావు ఫౌండేషన్, చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, మీ మధుసూదన్ రావు, ఆర్ వి రమణయ్య, ఎం శివ సత్యనారాయణ, ఉపాధ్యాయుల విద్యార్థులు పాల్గొన్నారు,



