Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

3వ ఎంపీటీసీ ఆర్. ఆర్. రఫీ కి ప్రత్యేక అభినందనలు తెల్పిన ఖత్తర్ రఫీ!!!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
3వ ఎంపీటీసీ ఆర్. ఆర్. రఫీ కి ప్రత్యేక అభినందనలు తెల్పిన ఖత్తర్ రఫీ!!!

వార్త ముఖ్యాంశాలు

  • 3వ ప్రాదేశిక అభ్యర్థిగా టీడీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి గా బరిలో ఉండి,టీడీపీ శ్రేణులు మొత్తం ఒకటిగా కలిసి, నాయకుల సహకారంతో అత్యంత భారీ మెజారిటీ తో గెలిచిన ఆర్.
  • ఆర్.
  • రఫీ కి ప్రత్యేక అభినందనలు తెలిపిన ఖత్తర్ రఫీ..పాత్రికేయ మిత్రులతో ఖత్తర్ రఫీ మాట్లాడుతూ,,ఆర్.

3వ ప్రాదేశిక అభ్యర్థిగా టీడీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి గా బరిలో ఉండి,టీడీపీ శ్రేణులు మొత్తం ఒకటిగా కలిసి, నాయకుల సహకారంతో అత్యంత భారీ మెజారిటీ తో గెలిచిన ఆర్. ఆర్. రఫీ కి ప్రత్యేక అభినందనలు తెలిపిన ఖత్తర్ రఫీ..పాత్రికేయ మిత్రులతో ఖత్తర్ రఫీ మాట్లాడుతూ,,ఆర్. ఆర్. రఫీ కి నాకు వున్న స్నేహభావం ఇప్పటిది కాదని, అతని మంచితనం వలన 3 వ ప్రాదేశిక పరిధిలోని ఓటరు ఏకపక్ష నిర్ణయంతో గెలిపించారని తెలిపారు.. ఈ సందర్బంగా ఖత్తర్ రఫీ మాట్లాడుతూ, ఆర్. ఆర్. రఫీ ముందునుంచి రాజకీయ వ్యూహ రచన లో పేరు పొందిన వాడని, పామూరు లోని నాయకులు కూడా అతని సలహాలు తీసుకొనే వారానికి తెలిపారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *