వార్త ముఖ్యాంశాలు
- 3వ ప్రాదేశిక అభ్యర్థిగా టీడీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి గా బరిలో ఉండి,టీడీపీ శ్రేణులు మొత్తం ఒకటిగా కలిసి, నాయకుల సహకారంతో ఏకగ్రీవంగా ఎన్నిక అయిన ఆర్.
- ఆర్.
- రఫీ కి ప్రత్యేక అభినందనలు తెలిపిన ఖత్తర్ రఫీ..పాత్రికేయ మిత్రులతో ఖత్తర్ రఫీ మాట్లాడుతూ,,ఆర్.
3వ ప్రాదేశిక అభ్యర్థిగా టీడీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి గా బరిలో ఉండి,టీడీపీ శ్రేణులు మొత్తం ఒకటిగా కలిసి, నాయకుల సహకారంతో ఏకగ్రీవంగా ఎన్నిక అయిన ఆర్. ఆర్. రఫీ కి ప్రత్యేక అభినందనలు తెలిపిన ఖత్తర్ రఫీ..పాత్రికేయ మిత్రులతో ఖత్తర్ రఫీ మాట్లాడుతూ,,ఆర్. ఆర్. రఫీ కి నాకు వున్న స్నేహభావం ఇప్పటిది కాదని, అతని మంచితనం వలన 3 వ ప్రాదేశిక పరిధిలోని ఓటరు ఏకపక్ష నిర్ణయంతో గెలిపించారని తెలిపారు.. ఈ సందర్బంగా ఖత్తర్ రఫీ మాట్లాడుతూ, ఆర్. ఆర్. రఫీ ముందునుంచి రాజకీయ వ్యూహ రచన లో పేరు పొందిన వాడని, పామూరు లోని నాయకులు కూడా అతని సలహాలు తీసుకొనే వారానికి తెలిపారు..