పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 23 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈ నెల 26న నిర్వహించనున్న ముదిరాజ్ సింహ గర్జన బహిరంగ సభను విజయవంతం చేయాలని ముదిరాజ్ నాయకులు పిలుపునిచ్చారు సభకు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ వాకీటి శ్రీహరి బిజెపి ఎంపీలు ఈటెల రాజేందర్ బండి సంజయ్ పాల్గొంటారని తెలిపారు ముదిరాజులు పెద్ద సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు

26న సిరిసిల్లలో బహిరంగ సభ