మణిపూర్‌లో నాగ సంస్థల ఆధీనంలో బందీలుగా ఉన్న 14 మంది కుకీ ప్రజలను విడుదల చేశారు. చర్చి సంస్థలు, సామాజిక సంఘాల జోక్యంతో ఈ విడుదల సాధ్యమైంది. మిగిలిన ఆరుగురు నాగ బందీల విడుదల కోసం కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

- News
14 మంది కుకీ బందీల విడుదల