Tuesday, 29 September 2026
  • Home  
  • 138 ఫిర్యాదులపై ఎస్పీ విచారణ
- నంద్యాల

138 ఫిర్యాదులపై ఎస్పీ విచారణ

నంద్యాల : జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఐపీఎస్ 138 ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.చట్ట పరిధిలోని సమస్యలను పూర్తిస్థాయిలో విచారించి, నిర్ణీత గడువులో సంతృప్తికరంగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఫిర్యాదుల పట్ల అలసత్వం వహించరాదని, సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.భూ వివాదాలు, నగదు మోసం తదితర అంశాలపై పలువురు ఫిర్యాదులు చేశారు. పరిష్కరించిన ఫిర్యాదుల వివరాలను జిల్లా పోలీస్ కార్యాలయానికి అందజేయాలని అధికారులను ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.