Monday, 14 September 2026
  • Home  
  • 1344 వ రోజుకు చేరుకున్న లయన్ కొప్పిశెట్టి లక్ష్మయ్య బ్రహ్మర్పన్ లయన్స్ ఉచిత భోజన పథకం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

1344 వ రోజుకు చేరుకున్న లయన్ కొప్పిశెట్టి లక్ష్మయ్య బ్రహ్మర్పన్ లయన్స్ ఉచిత భోజన పథకం

తాళ్లరేవు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిరంతరాయంగా కొనసాగుతున్న లయన్ కొప్పిశెట్టి లక్ష్మయ్య బ్రహ్మార్పణ్ లయన్స్ ఉచిత అభాగ్యుల భోజన పథకం మొదలై సోమవారం నాటికి 1344 వ రోజుకు చేరుకుంది.ఈరోజు అన్నదాత కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి గ్రామపంచాయతీ పరిధిలోని కొత్త కోరంగి నివాసులు స్వర్గీయ గాలి ధనలక్ష్మి వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు చిన్న వీరభద్రరావుచే బ్రహ్మార్పణ్ లో అభాగ్యులకు భోజనములు,మ్యాంగో డ్రింక్స్ ఏర్పాటు చేసారు.వీరికి ఆ అభాగ్యుల ఆశీస్సులు మరియు వీరి సేవా దృక్పథానికి లయన్స్ సభ్యులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.