స్టేషన్ ఘనపూర్ స్టేషన్ రోడ్డులోని గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మున్సిపాలిటీ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, పట్టణ, మండల అధ్యక్షులు అంబటి కిషన్ రాజు, శిరీష్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బాపూజీ ఆశయాలను స్మరించుకున్నారు.

స్టేషన్ ఘనపూర్లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు