Friday, 2 October 2026

Tag: తాజా వార్త రాజకీయం తెలంగాణ జనగామ ఘనపూర్ మహాత్మ గాంధీ

జనగాం

స్టేషన్ ఘనపూర్‌లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

​స్టేషన్ ఘనపూర్ స్టేషన్ రోడ్డులోని గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మున్సిపాలిటీ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, పట్టణ, మండల అధ్యక్షులు అంబటి కిషన్ రాజు, శిరీష్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బాపూజీ ఆశయాలను స్మరించుకున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.