Thursday, 9 July 2026
  • Home  
  • ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఎండి సర్వర్ పాషాకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు
- రాజన్న సిరిసిల్ల

ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ కో-ఆప్షన్ సభ్యుడు ఎండి సర్వర్ పాషాకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు

రాజన్న సిరిసిల్ల జిల్లా /పున్నమి ప్రతినిధి ముస్తాబాద్, జూలై 6: ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ కో-ఆప్షన్ సభ్యుడు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎండి సర్వర్ పాషా జన్మదినం సందర్భంగా ముస్తాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. పార్టీ అభివృద్ధికి ఆయన అందిస్తున్న సేవలను నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, ముస్తాబాద్ పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు. ఎద్దండి నరసింహారెడ్డి, నిరంజన్, యాదగిరి తదితర బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొని ఎండి సర్వర్ పాషా కు శుభాకాంక్షలు తెలిపారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా /పున్నమి ప్రతినిధి

ముస్తాబాద్, జూలై 6:

ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ కో-ఆప్షన్ సభ్యుడు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎండి సర్వర్ పాషా జన్మదినం సందర్భంగా ముస్తాబాద్ మండల బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. పార్టీ అభివృద్ధికి ఆయన అందిస్తున్న సేవలను నాయకులు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మాజీ సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, ముస్తాబాద్ పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు. ఎద్దండి నరసింహారెడ్డి, నిరంజన్, యాదగిరి తదితర బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొని ఎండి సర్వర్ పాషా కు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.