Sunday, 20 September 2026
  • Home  
  • వీఆర్ఏ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చిన వీఆర్ఏలు
- ఆంధ్రప్రదేశ్

వీఆర్ఏ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇచ్చిన వీఆర్ఏలు

పి గన్నవరం నుండి పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 19. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం. వీఆర్ఏలు పి గన్నవరం తాసిల్దార్ కార్యాలయం నుండి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని నాలుగు రోజులుగా రిలే నిరాహారదీక్ష సమ్మెను చేస్తున్నామని. నిత్యసర్ల ధరలకు మాకు ఇచ్చే జీతాలకు పొంతనలేదు కుటుంబం కోసం భారముగా ఉంది కావున తక్షణమే ప్రభుత్వం కల్పించుకునే తమ సమస్యలు పరిష్కరించాలని డివిజన్ సెక్రటరీ: పి. బూరుగులమ్మ డివిజన్ గౌరవ అధ్యక్షుడు కుంపట్ల రామకృష్ణ పి. గన్నవరం ప్రెసిడెంట్: ఆకుమర్తి శ్రీకృష్ణ శ్రీనివాసరావుసెక్రటరీ యార్లగడ్డ మహాలక్ష్మిఅంబాజీపేట ప్రెసిడెంట్ బొంతు సత్యనారాయణ అయినవిల్లి ప్రెసిడెంట్: వాసంశెట్టి కనకరత్నంసెక్రటరీ: పసుపులేటి నారాయణరావు

పి గన్నవరం నుండి పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 19. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం. వీఆర్ఏలు పి గన్నవరం తాసిల్దార్ కార్యాలయం నుండి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని నాలుగు రోజులుగా రిలే నిరాహారదీక్ష సమ్మెను చేస్తున్నామని. నిత్యసర్ల ధరలకు మాకు ఇచ్చే జీతాలకు పొంతనలేదు కుటుంబం కోసం భారముగా ఉంది కావున తక్షణమే ప్రభుత్వం కల్పించుకునే తమ సమస్యలు పరిష్కరించాలని డివిజన్ సెక్రటరీ: పి. బూరుగులమ్మ డివిజన్ గౌరవ అధ్యక్షుడు కుంపట్ల రామకృష్ణ పి. గన్నవరం ప్రెసిడెంట్: ఆకుమర్తి శ్రీకృష్ణ శ్రీనివాసరావు
సెక్రటరీ యార్లగడ్డ మహాలక్ష్మిఅంబాజీపేట ప్రెసిడెంట్ బొంతు సత్యనారాయణ అయినవిల్లి ప్రెసిడెంట్: వాసంశెట్టి కనకరత్నం
సెక్రటరీ: పసుపులేటి నారాయణరావు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.