Tuesday, 29 September 2026
  • Home  
  • వాటర్ ప్లాంట్‌కు మరమ్మతులు చేయించాలి
- అన్నమయ్య

వాటర్ ప్లాంట్‌కు మరమ్మతులు చేయించాలి

ఓబులవారిపల్లి: మండలంలోని మంగంపేట పంచాయతీ అగ్రహారం ఆర్‌ఆర్-2లో గత వారం రోజులుగా వాటర్ ప్లాంట్ పనిచేయకపోవడంతో గ్రామ ప్రజలు రాయలసీమ జోన్ బూత్ కమిటీ అధ్యక్షుడు తల్లెం భరత్ కుమార్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. దీంతో ఆయన వాటర్ ప్లాంట్‌ను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.అనంతరం సమస్యను ఏపీఎండీసీ చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గోపీనాథ్ గారి దృష్టికి తీసుకెళ్లి, వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరారు. దీనిపై గోపీనాథ్ సానుకూలంగా స్పందించి, వెంటనే వాటర్ ప్లాంట్‌కు మరమ్మతులు చేయించి ప్రజలకు మంచినీరు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.