Wednesday, 30 September 2026
  • Home  
  • రామాపురంలో పల్లె పండుగ 3.0 జరిగే బహిరంగ సభకు పమిడిరవి కుమార్ చౌదరి కార్యకర్తలు కు పిలుపు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రామాపురంలో పల్లె పండుగ 3.0 జరిగే బహిరంగ సభకు పమిడిరవి కుమార్ చౌదరి కార్యకర్తలు కు పిలుపు

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురంగ్రామం లో జరిగే బహిరంగ సభకి పల్లె పండుగ 3.0 కి దగదర్తి మండలం నుంచి వేల సంఖ్యలతో ప్రజలు తెలుగు దేశం కూటమి కార్యకర్తలు, నాయకులు, తరలిరావాలని దగదర్తి మండలం ఇంచార్జ్ పమిడి రవి కుమార్ చౌదరి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పమిడి రవికుమార్ చౌదరి మాట్లాడుతూ ఈ యొక్క బహిరంగ సభకి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగారు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరియు మంత్రులు సీనియర్ నాయకులు,ఇచ్చేస్తున్నారు కావున ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేసి బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు.

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం రామాపురంగ్రామం లో జరిగే బహిరంగ సభకి పల్లె పండుగ 3.0 కి దగదర్తి మండలం నుంచి వేల సంఖ్యలతో ప్రజలు తెలుగు దేశం కూటమి కార్యకర్తలు, నాయకులు, తరలిరావాలని దగదర్తి మండలం ఇంచార్జ్ పమిడి రవి కుమార్ చౌదరి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పమిడి రవికుమార్ చౌదరి మాట్లాడుతూ ఈ యొక్క బహిరంగ సభకి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగారు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరియు మంత్రులు సీనియర్ నాయకులు,ఇచ్చేస్తున్నారు
కావున ప్రజలు పెద్ద ఎత్తున విచ్చేసి బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.