Saturday, 26 September 2026
  • Home  
  • మున్నేరుపై తీగల వంతెనకు వేగంగా సాగుతున్న పనులు.. చివరి దసకి చేరిన నిర్మాణాపనులు
- ఖమ్మం

మున్నేరుపై తీగల వంతెనకు వేగంగా సాగుతున్న పనులు.. చివరి దసకి చేరిన నిర్మాణాపనులు

ఖమ్మం నగరంలోని కాల్వ ఒడ్డు వద్ద మున్నేరుపై ఉన్న పురాతన వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రత్యామ్నాయంగా రూ.180 కోట్ల అంచనా వ్యయంతో తీగల వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. ప్రస్తుతం వంతెన నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మొత్తం 420 మీటర్ల పొడవు ఉండే ఈ వంతెనలో 300 మీటర్ల మేర తీగల వంతెన నిర్మాణం చేపట్టనున్నారు. కొత్త వంతెన అందుబాటులోకి వస్తే పాత వంతెనపై ఉన్న రవాణా ఒత్తిడి గణనీయంగా తగ్గనుంది. అంతేకాకుండా ఖమ్మం నగరంలో భవిష్యత్‌ రవాణా అవసరాలకు ఈ వంతెన కీలకంగా మారనుంది. ఆధునిక నిర్మాణంతో రూపుదిద్దుకుంటున్న ఈ బ్రిడ్జ్‌ పూర్తయితే నగర ప్రజలకు మరింత సౌకర్యవంతమైన రాకపోకలు అందుబాటులోకి రానున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.