నంద్యాల సంజీవనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రోజాకుంటలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. బుక్‌స్టాల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న కిరణ్, మౌనిక దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతోనే ఈ ఘటనకు పాల్పడుతున్నట్లు లేఖ రాసినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బుక్‌స్టాల్ దంపతుల విషాదాంతం ఆర్థిక కష్టాలతో ఇద్దరూ ఆత్మహత్య*–