Wednesday, 30 September 2026
  • Home  
  • ఎన్నికల నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యలు
- విజయనగరం 

ఎన్నికల నేపథ్యంలో ముందస్తు భద్రతా చర్యలు

సాలూరు, సెప్టెంబర్ 29: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. సాలూరు పట్టణంలోని సమస్యాత్మక వార్డులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, ట్రబుల్ మాంగర్స్, రౌడీషీటర్లు, స్థానిక రాజకీయ నాయకులకు కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పోలీసులు తటస్థంగా, సమన్వయంతో వ్యవహరించాలని ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో సీఐ అప్పలనాయుడు, ఎస్‌ఐ అనిల్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

సాలూరు, సెప్టెంబర్ 29:
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవ్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. సాలూరు పట్టణంలోని సమస్యాత్మక వార్డులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, ట్రబుల్ మాంగర్స్, రౌడీషీటర్లు, స్థానిక రాజకీయ నాయకులకు కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పోలీసులు తటస్థంగా, సమన్వయంతో వ్యవహరించాలని ఎస్పీ ఆదేశించారు. కార్యక్రమంలో సీఐ అప్పలనాయుడు, ఎస్‌ఐ అనిల్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.