Friday, 2 October 2026
  • Home  
  • గురజాడ స్మారక గృహానికి స్వచ్ఛ అవార్డు
- విజయనగరం 

గురజాడ స్మారక గృహానికి స్వచ్ఛ అవార్డు

విజయనగరం, అక్టోబర్ 02: ‘స్వచ్ఛతా హి సేవా–2026’, ‘స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర’ కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026లో పర్యాటక వారసత్వ ప్రదేశాల విభాగంలో గురజాడ స్మారక గృహం స్వచ్ఛ అవార్డును అందుకుంది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా గురజాడ వారసులు జి. వెంకటేశ్వర ప్రసాద్, జి. ఇందిర, జిల్లా పర్యాటక అధికారి పి.ఎన్.వి. లక్ష్మీనారాయణ అవార్డును స్వీకరించారు. అవార్డు రావడంపై పలువురు అభినందనలు తెలిపారు.

విజయనగరం, అక్టోబర్ 02:
‘స్వచ్ఛతా హి సేవా–2026’, ‘స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర’ కార్యక్రమాల్లో భాగంగా నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్–2026లో పర్యాటక వారసత్వ ప్రదేశాల విభాగంలో గురజాడ స్మారక గృహం స్వచ్ఛ అవార్డును అందుకుంది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా గురజాడ వారసులు జి. వెంకటేశ్వర ప్రసాద్, జి. ఇందిర, జిల్లా పర్యాటక అధికారి పి.ఎన్.వి. లక్ష్మీనారాయణ అవార్డును స్వీకరించారు. అవార్డు రావడంపై పలువురు అభినందనలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.