పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గము కాపవరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమం
కొవ్వూరు మండలం కాపవరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమంలో జనసేన పార్టీ కొవ్వూరు మండల అధ్యక్షులు
కాపవరం పి.ఏ.సి. ఎస్ ఛైర్మన్
సుంకర సత్తిబాబు పాల్గొని పెంక్షన్లు అందరికి యిచ్చారు,మరియూ పెంక్షన్లకు అర్హులైన వారు ఉంటే గుర్తించి తనకు తెలపాలని సచివాలయ సిబ్బందికి చూసించారు.

కాపవరం లోఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమం
పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గము కాపవరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమం కొవ్వూరు మండలం కాపవరం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమంలో జనసేన పార్టీ కొవ్వూరు మండల అధ్యక్షులు కాపవరం పి.ఏ.సి. ఎస్ ఛైర్మన్ సుంకర సత్తిబాబు పాల్గొని పెంక్షన్లు అందరికి యిచ్చారు,మరియూ పెంక్షన్లకు అర్హులైన వారు ఉంటే గుర్తించి తనకు తెలపాలని సచివాలయ సిబ్బందికి చూసించారు.

