Monday, 28 September 2026
  • Home  
  • హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎద్దుల విజయసాగర్
- అన్నమయ్య

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎద్దుల విజయసాగర్

హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ జలవిహార్‌లో నిర్వహించిన ఐకాన్ మహాబలిజ సభకు ముఖ్య అతిథిగా హాజరైన హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్‌ను రాజంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎద్దుల విజయసాగర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎద్దుల విజయసాగర్ మాట్లాడుతూ సభలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా రంగనాథ్‌తో పలు అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. సభలో రంగనాథ్ యువతకు చక్కటి సందేశాన్ని అందించారని విజయసాగర్ తెలిపారు.

హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ జలవిహార్‌లో నిర్వహించిన ఐకాన్ మహాబలిజ సభకు ముఖ్య అతిథిగా హాజరైన హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్‌ను రాజంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎద్దుల విజయసాగర్ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎద్దుల విజయసాగర్ మాట్లాడుతూ సభలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా రంగనాథ్‌తో పలు అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. సభలో రంగనాథ్ యువతకు చక్కటి సందేశాన్ని అందించారని విజయసాగర్ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.