పున్నమి ప్రతినిధి అక్టోబర్ 2 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో BRS
నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు సీఎం చేసిన వ్యాఖ్యలపై వారు స్పందిస్తూ పలు ప్రశ్నలు లేవనెత్తారు ప్రభుత్వ విధానాలు నేతన్నల సమస్యలు ఆస్తులు అంశాలపై తమ వైఖరిని వెల్లడించారు

- రాజన్న సిరిసిల్ల
సీఎం వాక్యాలపై BRS నేతల స్పందన
పున్నమి ప్రతినిధి అక్టోబర్ 2 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో BRS నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు సీఎం చేసిన వ్యాఖ్యలపై వారు స్పందిస్తూ పలు ప్రశ్నలు లేవనెత్తారు ప్రభుత్వ విధానాలు నేతన్నల సమస్యలు ఆస్తులు అంశాలపై తమ వైఖరిని వెల్లడించారు

