Wednesday, 23 September 2026
  • Home  
  • సంగంమండలంతరుణవాయి ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు కొల్లూరుశేషారెడ్డి గారికి ఘనసన్మానం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సంగంమండలంతరుణవాయి ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు కొల్లూరుశేషారెడ్డి గారికి ఘనసన్మానం

సంగం మండలం/ సెప్టెంబర్ 22,పున్నమి ప్రతినిధి (ముత్యాల గిరి ) నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠషాలైన సంగం మండలం తరుణవాయి గ్రామం నందు కొల్లూరు వీరచంద్రారెడ్డి జ్ఞాపకార్థం సందర్భంగా వారి కుమారుడైన కొల్లూరు శేషారెడ్డి గారు ఆరో తరగతి నుంచి పదో తరగ తుల విద్యార్థుల ప్రతిభకు నగదు ప్రోత్సాహం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి మేనత్త గారైన తంబూరు గిరిజమ్మ గారు మరియు డేగ కృష్ణయ్య గారు హాజరు కావటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులైన ch. శ్రీనివాసులు గారి అధ్యక్షతన ప్రార్థనాగీతంతో కార్యక్రమం ప్రారంభమైనది. తరువాత ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ నగదు ప్రోత్సాహం అందిస్తున్న కొల్లూరు శేషారెడ్డి గారి గొప్పతనం గురించి మరియు గాయత్రి కన్స్ట్రషన్ సంస్థ కు వైస్ చైర్మన్ స్థాయికి ఎదిగిన తీరును విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. తర్వాత ముఖ్య అతిథి అయిన కొల్లూరు శేషారెడ్డి గారు మాట్లాడుతూ విద్యార్థులందరూ చదువుతో పాటు క్రమశిక్షణ కలిగి ఉన్నత స్థాయికి ఎదిగి భవిష్యత్తులో ముందుకు సాగాలని తెలియజేయడం జరిగింది. ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ప్రథమ మరియు ద్వితీయ స్థానంలో ప్రతిభ చూపిన విద్యార్థుల కు నగదు ప్రోత్సాహాలు కింద రూ 48000/-లు అందించటం జరిగింది. చివరగా పాఠశాల తరఫున ప్రధానోపాధ్యాయు మరియు విద్యార్థులు కొల్లూరు శేషారెడ్డి గారిని మరియు తంబూరు గిరిజమ్మ గారిని ఘనంగా సన్మానించడం జరిగింది.

సంగం మండలం/ సెప్టెంబర్ 22,పున్నమి ప్రతినిధి (ముత్యాల గిరి )

నెల్లూరు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠషాలైన సంగం మండలం తరుణవాయి గ్రామం నందు కొల్లూరు వీరచంద్రారెడ్డి జ్ఞాపకార్థం సందర్భంగా వారి కుమారుడైన కొల్లూరు శేషారెడ్డి గారు ఆరో తరగతి నుంచి పదో తరగ తుల విద్యార్థుల ప్రతిభకు నగదు ప్రోత్సాహం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి మేనత్త గారైన తంబూరు గిరిజమ్మ గారు మరియు డేగ కృష్ణయ్య గారు హాజరు కావటం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులైన ch. శ్రీనివాసులు గారి అధ్యక్షతన ప్రార్థనాగీతంతో కార్యక్రమం ప్రారంభమైనది. తరువాత ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ నగదు ప్రోత్సాహం అందిస్తున్న కొల్లూరు శేషారెడ్డి గారి గొప్పతనం గురించి మరియు గాయత్రి కన్స్ట్రషన్ సంస్థ కు వైస్ చైర్మన్ స్థాయికి ఎదిగిన తీరును విద్యార్థులకు తెలియజేయడం జరిగింది.
తర్వాత ముఖ్య అతిథి అయిన కొల్లూరు శేషారెడ్డి గారు మాట్లాడుతూ విద్యార్థులందరూ చదువుతో పాటు క్రమశిక్షణ కలిగి ఉన్నత స్థాయికి ఎదిగి భవిష్యత్తులో ముందుకు సాగాలని తెలియజేయడం జరిగింది. ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ప్రథమ మరియు ద్వితీయ స్థానంలో ప్రతిభ చూపిన విద్యార్థుల కు నగదు ప్రోత్సాహాలు కింద రూ 48000/-లు అందించటం జరిగింది.
చివరగా పాఠశాల తరఫున ప్రధానోపాధ్యాయు మరియు విద్యార్థులు కొల్లూరు శేషారెడ్డి గారిని మరియు తంబూరు గిరిజమ్మ గారిని ఘనంగా సన్మానించడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.