పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 24 రాజన్న సిరిసిల్ల జిల్లా
వేములవాడ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో న్యాయవాదులు గురువారం కోర్టు విధులను బహిష్కరించారు. అదనపు పోలీస్ స్టేషన్ కు చెందిన కేసుల్లో న్యాయవాదులపై జరుగుతున్న చర్యలకు నిరసనగా కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిట్టల మనోహర్ తెలిపారు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు



