Saturday, 26 September 2026
  • Home  
  • మహిళల సమస్యల త్వరిత పరిష్కారమే ధ్యేయం
- తిరుపతి

మహిళల సమస్యల త్వరిత పరిష్కారమే ధ్యేయం

*సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ* *నాయుడుపేట, సెప్టెంబర్ 25, ఆంధ్ర మనం:* స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన “ప్రత్యేక మహిళా గ్రీవెన్స్ సెల్” కార్యక్రమానికి విచ్చేసిన సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీకి ఘన స్వాగతం లభించింది. మున్సిపల్ కార్యాలయ ప్రాంగణానికి చేరుకున్న ఎమ్మెల్యే విజయశ్రీకి తెలుగుదేశం పార్టీ నాయుడుపేట పట్టణ అధ్యక్షుడు 786 రఫీ ఆత్మీయంగా ఎదురేగి పసుపు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా 786 రఫీ మాట్లాడుతూ పట్టణంలోని మహిళల సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటి తక్షణ పరిష్కారానికి ఎమ్మెల్యే ప్రత్యేకంగా ఈ గ్రీవెన్స్ సెల్ ను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే విజయశ్రీ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే రాకతో మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో కోలాహలం నెలకొంది.

*సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ*

*నాయుడుపేట, సెప్టెంబర్ 25, ఆంధ్ర మనం:* స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన “ప్రత్యేక మహిళా గ్రీవెన్స్ సెల్” కార్యక్రమానికి విచ్చేసిన సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీకి ఘన స్వాగతం లభించింది. మున్సిపల్ కార్యాలయ ప్రాంగణానికి చేరుకున్న ఎమ్మెల్యే విజయశ్రీకి తెలుగుదేశం పార్టీ నాయుడుపేట పట్టణ అధ్యక్షుడు 786 రఫీ ఆత్మీయంగా ఎదురేగి పసుపు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా 786 రఫీ మాట్లాడుతూ పట్టణంలోని మహిళల సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటి తక్షణ పరిష్కారానికి ఎమ్మెల్యే ప్రత్యేకంగా ఈ గ్రీవెన్స్ సెల్ ను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే విజయశ్రీ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే రాకతో మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో కోలాహలం నెలకొంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.