Tuesday, 29 September 2026
  • Home  
  • మహోన్నత వ్యక్తులు గుర్రం జాషువా, భగత్ సింగ్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మహోన్నత వ్యక్తులు గుర్రం జాషువా, భగత్ సింగ్

అనంతసాగరం సెప్టెంబర్ 28,పున్నమి ప్రతినిధి : మండల కేంద్రం అనంతసాగరం స్థానిక మోడల్ ఉర్దూ స్కూల్లో సోమవారం గ్రంథాలయ అధికారి డి నారాయణరావు ఆధ్వర్యంలో గుర్రం జాషువా, భగత్ సింగ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గుర్రం జాషువా భగత్ సింగ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం వారి జీవిత విశేషాలను ఆయా రంగాలలో వారు చేసిన కృషి సేవలను కొనియడం జరిగింది.. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయిని ఎం ఈశ్వరమ్మ, జన విజ్ఞాన వేదిక నాయకులు మేము పెంచలయ్య ఉపాధ్యాయులు ఆర్ కృష్ణయ్య షేక్ అల్లాబక్షు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

అనంతసాగరం సెప్టెంబర్ 28,పున్నమి ప్రతినిధి :
మండల కేంద్రం అనంతసాగరం స్థానిక మోడల్ ఉర్దూ స్కూల్లో సోమవారం గ్రంథాలయ అధికారి డి నారాయణరావు ఆధ్వర్యంలో గుర్రం జాషువా, భగత్ సింగ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గుర్రం జాషువా భగత్ సింగ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం వారి జీవిత విశేషాలను ఆయా రంగాలలో వారు చేసిన కృషి సేవలను కొనియడం జరిగింది.. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయిని ఎం ఈశ్వరమ్మ, జన విజ్ఞాన వేదిక నాయకులు మేము పెంచలయ్య ఉపాధ్యాయులు ఆర్ కృష్ణయ్య షేక్ అల్లాబక్షు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.